Diploma in Semi Conductor | సెమి కండక్టర్ టెక్నాలజీలో డిప్లొమా కోర్సు
Diploma in Semi Conductor | సెమి కండక్టర్ టెక్నాలజీలో డిప్లొమా కోర్సు
ఐఐటీ-భువనేశ్వర్‌తో ఒప్పందం చేసుకున్న హైదరాబాద్‌కు చెందిన మోస్తార్ ల్యాబ్స్
Hyderabad : సెమీ కండక్టర్లు, వీఎల్ఎల్ఐ సాంకేతిక శిక్షణ ఇవ్వడానికి వీలుగా ఇండియన్ ఇన్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) భువనేశ్వర్‌తో హైదరాబాద్‌కు చెందిన మోస్టార్ ల్యాబ్స్ అనే సంస్థ పరస్పర అవగాహన ఒప్పందం (ఎంవోయూ) చేసుకుంది. అందులో భాగంగా ప్రొఫెసనల్ డిప్లొమా ఇన్ సెమి కండక్టర్ టెక్నాలజీ, చిప్ డిజైనింగ్ కోర్సును అందించనున్నాయి. బీటెక్‌లో ఈసీఈ, ఈఈఈలో మూడు లేదా నాలుగో సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు ఈ డిప్లొమా కోర్సు అందుబాటులో ఉంటుంది. ఈ విషయాన్ని మోస్టార్ ల్యాబ్స్ సీఈవో రాజేశ్ గుప్తా తెలిపారు. అయితే దేశంలో ఎక్కడి నుంచైనా.. ఈ ఆన్‌లైన్ కోర్సులో చేరేందుకు అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.
* * *
Leave A Comment